ఈరోజు నుండి "వెన్నెలకెరటం" మీముందుకు..?

చాలా రోజుల బట్టి వెన్నెల కెరటాన్ని నడుపుదామన్న ఉద్దేశ్యం ఆగిపోతూ వచ్చింది. నాబిజీ పనుల వలన దానికి సరైన న్యాయం చేయలేకపోతూ వచ్చాను. ఇక ఆ పరిస్థితి రాకుండా సాహిత్యపరమైన ఈ బ్లాగును ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాను. దానికి మీరందరూ తప్పక ప్రత్సాహాన్ని అందించగలరు. శుభం.

1 comment:

  1. శుభాభినందనలు చౌదరి గారు.

    ReplyDelete